These Cooking oils avoid

Cooking Oil: ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో చాలామందికి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ చూసిన.. ప్రతి ఒక్కరూ బయట ఆహారాన్ని తినడం అలవాటు చేసుకున్నారు. ఇంట్లో ఫుడ్ మానేసి తమకు నచ్చిన ఆహారాన్ని జీర్ణిస్తున్నారు. అయితే ఈ విధంగా బయట ఆహారం తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయట. Cooking Oil

These Cooking oils avoid

దీనికి కారణం బయట హోటలలో లేదా రెస్టారెంట్లో వివిధ రకాల నూనెలు వాడుతారట. దాంతో ఆ హోటల్ లేదా రెస్టారెంట్లలో మనం తినే ఆహారం కలుషితం అయిపోతుంది అట. అయితే… మన ఆరోగ్యం బాగుండాలంటే ఈ ఆయిల్ అసలు వాడకూడదని చెప్తున్నారు వైద్యులు. మ రి ఆ ఆయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. Cooking Oil

Also Read: Butter Milk: వేసవిలో పెరుగు తింటే మంచిదా ? మజ్జిగ తాగితే మంచిదా ?

పామాయిల్ నూనె మన జీవితంలో అస్సలు వాడకూడదు. దీనివల్ల గుండెపోటు అలాగే అధిక బరువు, కొలెస్ట్రాలు లాంటి సమస్యలు వస్తాయి. ఈ పామ్ ఆయిల్ నూనె విపరీతంగా బయట హోటలలో వాడతారు. తద్వారా మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక.. సోయాబీన్ నుంచి వచ్చిన నూనెను కూడా అసలు మనం వాడకూడదట. Cooking Oil

ఈ సోయాబైన్ నుంచి తీసిన నూనె వాడటం వల్ల.. కూడా గుండెపోట్లు వస్తాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. దీనిలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. దీనివల్ల అధిక సమస్యలు వస్తాయట. అలాగే పత్తి నుంచి తీసిన నూనెను కూడా మనం వాడకూడదు అంటున్నారు. ఇందులో కూడా 6 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇవి ఉంటే బరువు పెరగడమే కాకుండా కొవ్వు పరీతంగా పెరుగుతుందట. Cooking Oil

Join WhatsApp