Are you eating yellow colored mangoes But as if in danger

Mangoes: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. కానీ మనం మన ఆరోగ్యాన్ని ఏమాత్రం కాపాడుకో ఇష్టం వచ్చినట్లు బయట ఆహారాన్ని తినేస్తాం. ఆ తర్వాత అనారోగ్యం వచ్చిందని బాధపడుతూ ఉంటాం. అయితే ప్రస్తుతం ఎండాకాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎండాకాలంలో ప్రతి ఒక్కరు మామిడికాయలు తినాలని అనుకుంటారు. సీజన్ కూడా మామిడికాయల సీజనే కావడం విశేషం. Mangoes

Are you eating yellow colored mangoes But as if in danger

ముఖ్యంగా ఈ ఎండాకాలంలో మామిడి పండ్లు ఎల్లో కలర్ లో ఉంటా యన్న సంగతి తెలిసిందే. పచ్చి మామిడికాయల కంటే ఎల్లో కలర్ మామిడికాయలు తినేందుకు జనాలు కూడా ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ మామిడికాయలతో పాటు కొన్ని వస్తువులు తింటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఆ పదార్థాలు ఏంటి…? ఎలాంటి సమస్యలు వస్తాయి? అనేదానిపై ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం. Mangoes

Also Read: Cooking Oil: ఈ నూనె వాడుతున్నారా.. మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే..?

మామిడికాయతో పాటు పెరుగు అస్సలు తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. కొంతమంది తెలుగులో చక్కెర వేసుకొని మామిడికాయ తింటారు. అలా తింటే షుగర్ వ్యాధి వస్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. గుండెపోట్లు కూడా త్వరగా వస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా మామిడి పండ్ల జ్యూస్ అస్సలు తాగకూడదని చెబుతున్నారు. మామిడి పండ్లతో చేసే పానీయాలు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయదట. దానివల్ల ఎస్డిటి అలాగే గ్యాస్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. Mangoes

అలాగే మామిడి పండ్లు రాత్రి పూట చాలామంది తింటారు. అయితే మామిడి పండ్లు తిన్న తర్వాత స్పైసి ఫుడ్ అసలు తినకూడదట. అలా తింటే మనం తిన్న ఆహారం ఏమాత్రం జీర్ణం కాదని చెబుతున్నారు. అలాగే మామిడికాయలతో కలిసి… పచ్చిమిరపకాయలు తినకూడదని హెచ్చరిస్తున్నారు. దానివల్ల మనుషుల జీర్ణ వ్యవస్థలో చికాకు ఉంటుందట. విరోచనాలు కూడా వస్తాయట. మామిడి కాయలు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదని చెబుతున్నారు. దానివల్ల అజీర్ణ సమస్యలతో పాటు కడుపునొప్పి వస్తుందట. Mangoes

Join WhatsApp