Cardamom: యాలకులతో ఇలా చేసినట్లయితే పేదరికానికి చెక్‌…ఇక డ‌బ్బే డ‌బ్బు!

Cardamom

Cardamom: యాలకులు ఒక మసాలా దినుసు మాత్రమే కాకుండా ఇంటికి కూడా చాలా మంచిది. చాలామంది యాలకులతో కొన్ని పరిహారాలను చేసి డబ్బులను, సంతోషాన్ని పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే… యాలకులు ప్రతి ఇంట్లో ఉండే మసాలా దినుసు. యాలకులు ఆహారంలో మాత్రమే కాకుండా అనేక రకాల ప్రయోజనాలను తీసుకువస్తాయి. యాలకులతో కొన్ని రకాల పరిహారాలను పాటించినట్లయితే ఇంటికి చాలా మంచిది. అదే త్రికోణ యాలకుల దీప ఉపాయం. Cardamom

Also Read: Extramarital Affairs: విపరీతంగా పెరుగుతున్న వివాహేతర సంబంధాలు.. అదే ప్రధాన కారణం!!

If you do this with cardamom, poverty will be checked now money is money

ఇలా చేసినట్లయితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు చేస్తే ప్రయోజనం ఉంటుందని పండితులు చెబుతున్నారు. యాలకులు శుక్ర గ్రహానికి సంబంధించిన వస్తువుగా భావిస్తారు. శుక్రుడు సంపద, ప్రేమ, ఐశ్వర్యం, సుఖానికి కారకుడు. యాలకులు అంటే శుక్రుడికి చాలా ఇష్టం. వీటిని ఇంట్లో వాడినట్లయితే ఇంట్లో సంపద, ఐశ్వర్యానికి కొదవ ఉండదు. ఈ ఉపాయం కోసం 108 యాలకులను వాడాలి. ఇలా చేసినట్లయితే శుక్ర గ్రహం వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో వెండి పళ్ళెం తీసుకొని అందులో కుంకుమ పువ్వుతో త్రికోణం ఆకారం వేయాలి. Cardamom

Also Read: vegetarians: అత్యధిక శాకాహారులు ఉన్న టాప్ దేశాలివే.. పెరుగుతున్న వెజిటేరియన్స్!!

త్రికోణం మధ్యలో బియ్యంతో ఓం శ్రీం అనే అక్షరాన్ని రాయాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో 108 యాలకులను తీసుకోవాలి. త్రికోణం పక్కన మూడు దీపాలు పెట్టి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అగర్బత్తిలు వెలిగించాలి. ఆ తర్వాత ఓం శ్రీం దైన్య భేదన్య స్వాహా అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ తర్వాత 108 యాలకులను ఒక ఎర్రటి గుడ్డలో వేసి మూట కట్టాలి. ఒక గాజు పాత్రలో ఆ మూటను పెట్టాలి. మరుసటి రోజు యధావిధిగా అలానే పూజ చేయాలి. ఇలా వరుసగా 21 రోజులు చేసినట్లయితే ఇంటికి చాలా మంచిది. 21 రోజుల పూజ తర్వాత యాలకులను ప్రవహించే నీటిలో వేయాలి. ఇలా చేసినట్లయితే ఇంటికి చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ పూజ చేసే సమయంలో ఇంట్లో మాంసాహారం పూర్తిగా నిషేధించాలి. Cardamom

Also Read: Tablets: టాబ్లెట్లను విరిచి వేసుకుంటున్నారా…అయితే డేంజ‌ర్ లో ప‌డ్డ‌ట్టే!

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu