
KCR: తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్… ప్రతిపక్షంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉండగా… చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రిలుగా కొనసాగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో వారిద్దరిని దించి వేసేందుకు… గులాబీ అలాగే వైసిపి పార్టీలు… చాలా కష్టపడుతున్నాయి. KCR
Also Read: vegetarians: అత్యధిక శాకాహారులు ఉన్న టాప్ దేశాలివే.. పెరుగుతున్న వెజిటేరియన్స్!!
Ponguleti srinivas reddy met jagan over KCR
వచ్చే ఎన్నికల్లో… ఈ రెండు పార్టీలను ఓడించి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో గులాబీ అలాగే వైసిపి పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగినట్లు సమాచారం అందుతోంది. అయితే వీరిద్దరి సమావేశం నేపథ్యంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. KCR
Also Read: Extramarital Affairs: విపరీతంగా పెరుగుతున్న వివాహేతర సంబంధాలు.. అదే ప్రధాన కారణం!!
కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గులాబీ పార్టీలోకి తీసుకువెళ్లి కేసీఆర్ ముఖ్యమంత్రి చేసే దిశగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఈ తత్తయంగా మంతా నడిపిస్తున్నట్లు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ మొదలైంది. ఒకవేళ ఇదే జరిగితే మరో రెండు నెలల్లోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కూడా జోరుగా గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి అలాగే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు సమావేశమైంది… తమ వ్యాపారాల గురించి అని కొంతమంది చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేయబోవుడని అంటున్నారు. KCR
Also Read: Tablets: టాబ్లెట్లను విరిచి వేసుకుంటున్నారా…అయితే డేంజర్ లో పడ్డట్టే!




















