IND vs SA: టీమిండియా ఓటమికి 5 కారణాలు ఇవే.. మెయిన్ విలన్ గౌతమ్ గంభీర్ ?

IND vs SA Kolkata Test: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నిన్నటితో మొదటి టెస్ట్ ముగిసింది. ఈ టెస్ట్ లో దారుణంగా టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో చితచిత్తుగా ఓడిపోయింది టీమిండియా. మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 159 పరుగులు చేయగా రెండో ఇంచుల 153 పరుగులకు ప్యాకప్ అయ్యింది. టార్గెట్ అతి చిన్నది అయినప్పటికీ మొదటి ఇన్నింగ్స్ లో 189కి ఆల్ అవుట్ అయిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 93 కే చతికల పడింది. IND vs SA, Kolkata Test

IND vs SA Kolkata Test gambhir is main vilan

దీంతో 1-0 తేడాతో సిరీస్ లో ముందంజలోకి వెళ్ళింది దక్షిణాఫ్రికా. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమికి ముఖ్య కారణం గౌతమ్ గంభీర్ అని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. అతడు తీసుకున్నప్పుడు నిర్ణయాలకు కారణంగా టీమిండియా ఓడిపోయిందని అంటున్నారు. వాషింగ్టన్ సుందర్ ను మూడో స్థానంలో తీసుకొని గంభీర్ తప్పు చేశాడు. ఇక సుందర్ స్థానంలో సాయి సుదర్శన్ ను జట్టులోకి తీసుకుంటే టీమిండియా పరిస్థితి ఇవాళ వేరే లాగా ఉండేది. దాంతోపాటు గిల్ గాయం టీం ఇండియాకు పెద్ద దెబ్బ గా మారింది. టీమిండియా బౌలింగ్ దుమ్ము లేపింది. కానీ బ్యాటింగ్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ బ్యాటింగ్ ఆర్డర్ కూడా టీమ్ ఇండియాకు మైనస్ గా మారిపోయింది. IND vs SA, Kolkata Test

Also Read: Kavitha: రేవంత్ రెడ్డి -కల్వకుంట్ల కవిత కాంబినేషన్ లో బడా కంపెనీ ?

ఓపెనర్ గా వచ్చిన యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లో పెద్దగా రాణించలేదు. గిల్ వెళ్లిపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రిషబ్ పంత్ కూడా జట్టును ముందుండి నడిపించలేకపోయాడు. టేలండర్లైనా కాస్త రాణిస్తే టీమ్ ఇండియా గెలిచేది. ఇలా చూసుకున్నట్లయితే టీమిండియా ఓటమికి ఐదు కాదు లక్ష కారణాలు వెతకవచ్చు. ఇకనైనా గౌతమ్ గంభీర్ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా టీమిండియన్ విజయ బాటంలో నడిపించాలని కోరుతున్నారు. IND vs SA, Kolkata Test

Also Read: Vangaveeti Ranga: వంగవీటి రంగా కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం ?