Shubman Gill Injury: కాశీలో పూజ‌లు చేస్తున్న సారా టెండూల్క‌ర్ ?

Shubman Gill Injury: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ నేపద్యంలో శుభ‌మ‌న్‌ గిల్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మెడ పట్టేయడంతో వెంటనే గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లాడు గిల్. ఇక దాదాపు రెండు రోజుల పాటు ఐసీయూ లోనే గిల్ చికిత్స పొందాడు. Shubman Gill Injury

Anjali and Sara Tendulkar seek blessings at Kashi Vishwanath temple in Varanasi

మెడ నరాలు పట్టేయడంతో విలవిలలాడిపోయాడట. దీంతో మొదటి టెస్ట్ కు దూరమైన గిల్ రెండో టెస్ట్ బుక్ ఆడడం కష్టమేనని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో సారా టెండూల్కర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. గిల్ త్వరగా కోలుకోవాలని కాశీలోని ( Varanasi) ప్రముఖ దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారట సారా టెండూల్కర్. Shubman Gill Injury

Also Read: Congress: జూబ్లీహిల్స్ విజయం..రంగంలోకి బాబు, కాంగ్రెస్ లోకి మరో 10 మంది ఎమ్మెల్యేలు ?

సచిన్ భార్య అంజలి అలాగే సారా టెండుల్కర్ ఇద్దరు కలిసి కాశీలో తాజాగా దర్శనమిచ్చారు. వాళ్లు కాశీలో కనిపించడంతో గిల్ కోసమే పూజలు చేస్తున్నట్లు వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇందులో ఎంత‌ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా సారా టెండుల్కర్ అలాగే గిల్ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు గడ్డ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. Shubman Gill Injury

Also Read: IND vs SA: టీమిండియా ఓటమికి 5 కారణాలు ఇవే.. మెయిన్ విలన్ గౌతమ్…

https://www.instagram.com/reel/DRLzr14iAq1
Share your love