
PM MODI: భారత పౌరులకు బిగ్ షాక్.. భారత్‌లోని ప్రతి పౌరుడిపై నిఘా పెట్టేందుకు ప్రధాని మోదీ అతిపెద్ద కుట్ర చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రతి మొబైల్ ఫోన్లో ‘సంచార్ సాథీ’ అనే యాప్‌ని డీఫాల్ట్‌గా అందించాలని.. మొబైలో తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. PM MODI
India makes pre-installation of Sanchar Saathi app mandatory on phones to prevent telecom fraud PM MODI
ఈ యాప్‌ని తొలగించే ఆప్షన్ ఉండకూడదని.. సెటప్ సమయంలోనే యాప్ యాక్టివేట్ అయ్యేలా సెట్ చేయాలంటూ సూచనలు చేసిందట కేంద్ర సర్కార్. ఈ ఆదేశాల అమలుకు 90 రోజులు గడువు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి నివేదిక 120 రోజుల్లో ఇవ్వాలంటూ స్పష్టం చేసిందట కేంద్ర ప్రభుత్వం. ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టడానికే ఈ యాప్ తీసుకువస్తున్నారని.. ప్రభుత్వ వ్యతిరేకుల్ని గుర్తించి చర్యలు తీసుకోవడానికే ఇది తెచ్చిందని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. PM MODI
Also Read: IBomma Ravi: ఐ-బొమ్మలో బిగ్ ట్విస్ట్…తెరపైకి సీపీఐ నారాయణ పేరు ?
ఈ ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడంతో వెనక్కి తగ్గింది సర్కార్.. ఈ యాప్ తప్పనిసరి కాదని స్పష్టతనిచ్చింది కేంద్ర సర్కార్. ఇది ఇలా ఉండగా, ముందే రాసిచ్చిన ప్రమాణాన్ని కూడా చదవలేక.. నానా తంటాలు పడింది ఎమ్మెల్యే వీభా దేవి. బీహార్‌లో ఇటీవల గెలిచిన ఎన్డీఏ కూటమిలోని జేడీయూ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ఈ మహిళ. నవాడా జిల్లాలో బాహుబలిగా పేరొందిన రాజ్‌వల్లభ్ యాదవ్ అనే వ్యక్తి భార్య ఈమె! స్థానికంగా తనకున్న బలంతో పాటు డబ్బుతో.. తన భార్య విభాని గెలిపించుకున్నారు రాజ్‌వల్లభ్. PM MODI
Also Read: Rohit Sharma: డ్రెస్సింగ్ రూమ్ లో గంభీర్ ను కొట్టబోయిన రోహిత్ శర్మ ?





