Chandrababu: తెలంగాణ‌లో చంద్ర‌బాబును విమ‌ర్శిస్తే కేసా..?

Chandrababu
Chandrababu
Chandrababu

Chandrababu: తెలంగాణ‌లో చంద్ర‌బాబును విమ‌ర్శిస్తే కేసా..? అంటూ వైసీపీ పార్టీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే కేసు పెట్టొచ్చు కానీ, చంద్రబాబును విమర్శిస్తే తెలంగాణ పోలీసులకేం సంబంధం..? అంటూ నిప్పులు చెరుగుతూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. Chandrababu

Chandrababu Jeevan Reddy joins Gulabi Party

ఏపీ సీఎం చంద్రబాబును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారి వివరాలు అందించాలని ట్విట్ట‌ర్‌కు తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు లేఖ రాసినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. “ముఖ్యమంత్రి చంద్రబాబు మీద పోస్టు పెట్టినందుకు” అని ట్విట్టర్ అమెరికా హెడ్ ఆఫీసుకు లేఖ రాశార‌ని అంటున్నారు. Chandrababu

Also Read: Chandrababu: సీఎం చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌కు భారీ జ‌రిమానా?

అందులో చంద్రబాబును తెలంగాణ పోలీస్ శాఖ “రాష్ట్ర ముఖ్యమంత్రి” అని సంబోధించడంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఆంధ్రా ముఖ్యమంత్రిని విమర్శిస్తే తెలంగాణ పోలీసులు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు? అన్నారు. తెలంగాణ‌కు సీఎం రేవంత్ రెడ్డేనా.. లేక చంద్ర‌బాబా..? ఏం జరుగుతోంది తెలంగాణలో..? అంటూ ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. Chandrababu

Also Read: Andhra University: విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu