BRS: గులాబీ పార్టీలోకి జీవ‌న్ రెడ్డి…కేసీఆర్ అపాయింట్‌మెంట్ ?

BRS Jeevan Reddy joins Gulabi Party KCR appointment
BRS Jeevan Reddy joins Gulabi Party KCR appointment

BRS: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఆరూరి రమేష్… మొన్న గులాబీ కండువా మరోసారి కప్పుకున్నారు. మరి కొంతమంది బిజెపిలోకి వెళ్లిన వాళ్ళు ఘర్ వాపస్ అంటున్నారు. BRS

BRS Jeevan Reddy joins Gulabi Party KCR appointment

పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా తిరిగి గులాబీ గూటికి రాబోతున్నారు. ఇప్పటికే ఆయన ఫ్యామిలీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ చెంత చేరింది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. జీవన్ రెడ్డి ఇలాంటి బడా నేత గులాబీ పార్టీలోకి రాబోతున్నారట. ఈ మేరకు కేసీఆర్ తో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. BRS

Also Read: Andhra University: విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం

గులాబీ పార్టీలో ఉన్న కీలక నేత ఎల్.రమణ కూడా జీవన్ రెడ్డితో చర్చలు జరిపారట. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్ ఇస్తామని కూడా ప్రకటించారు అంట ఎల్ రమణ. దీంతో తన అనుచరులతో కలిసి.. గులాబీ పార్టీ కండువ వేసుకునేందుకు జీవన్ రెడ్డి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఈ ప్రక్రియ ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు. BRS

Also Read: Chandrababu: సీఎం చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌కు భారీ జ‌రిమానా?