Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై కేకే స‌ర్వే… ఆ పార్టీదే గ్రాండ్ విక్ట‌రీ ?

Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ నెల చివరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అవుతుందని చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పటినుంచి అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ప్రచారం మొదలుపెట్టాయి. Jubilee Hills By Elections

Also Read: Green Chilli Effects: పచ్చిమిర్చి తింటున్నారా…అయితే జాగ్రత్త, ఇవి తెలుసుకోండి ?

KK Survey on Jubilee Hills by-election

ముఖ్యంగా గులాబీ పార్టీ… తమ అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది. గోపీనాథ్ సతీమణి సునీతను… బరిలోకి దింపే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మాగంటి గోపీనాథ్ కు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో మంచి పేరు ఉంది. అందుకే… ఆయన భార్య మాగంటి సునీతకు టికెట్ ఇచ్చినట్లు.. జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో… కేకే సర్వే బయటకు వచ్చినట్లు చర్చ మొదలైంది.

Also Read: Harish Rao: గ్రూప్-1 లో ఉద్యోగానికి మంత్రులే లంచం తీసుకున్నారు ?

ఈ కేకే సర్వే ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో… గులాబీ పార్టీ విజయం సాధిస్తుందని తేలిందట. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గులాబీ పార్టీ అడుగడుగునా ఎండగడుతూ ఉందని… అలాగే హైడ్రా… వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మైనస్ అయిందని కేకే సర్వేలో తేలిందట. అందుకే కాంగ్రెస్ పార్టీకి కాకుండా గులాబీ పార్టీకి అక్కడి ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వేలో తేలినట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది.

Also Read: Chicken: మధుమేహం ఉన్నవారు చికెన్ తింటే మంచిదా? కాదా…?