KK Survey: గులాబీ పార్టీకి 10 సీట్లు కూడా రావు.. కేకే సర్వే సంచలనం ?

KK Survey KCR
KK Survey KCR
KK Survey KCR

KK Survey: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయని దానిపైన కేకే సర్వే సంచలన రిపోర్టు బయటపెట్టినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గులాబీ పార్టీకి కేవలం 10 సీట్లు వస్తాయని కేకే సర్వే వెల్లడించినట్లు కాంగ్రెస్ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. KK Survey

KK Survey The Pink Party won’t even get 10 seats

అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం గ్యారంటీ అంటూ కేకే సర్వే వెల్లడించినట్లు ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీకి పెద్దగా సీట్లు రాబోవు అని కేకే సర్వే వెల్లడించిందట. హరీష్ రావు అలాగే కేటీఆర్ మాత్రమే బయటకు వచ్చి ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేపథ్యంలో… కెసిఆర్ బాపూ ఎక్కడ అని చాలామంది ప్రశ్నిస్తున్నారట. KK Survey

Also Read: Andhra University: విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం

కెసిఆర్ కేవలం ఫామ్ హౌస్ లోనే ఉంటున్న నేపథ్యంలో జనాలకు విరక్తి పుడుతున్నట్లు కేకే సర్వే వెల్లడించిందట. అందుకే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, గులాబీ పార్టీ 10 సీట్లు మాత్రమే దక్కించుకుంటుందని చెప్పిందట. అయితే ఈ సర్వే రిపోర్ట్ గులాబీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో వచ్చినట్లు కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన గులాబీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. KK Survey

Also Read: Chandrababu: సీఎం చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌కు భారీ జ‌రిమానా?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu