
ఇప్పుడు సినిమా వ్యాపారం చాలా rough గా ఉంది, కానీ కొరియన్ కనకరాజు మాత్రం బాగా సేఫ్ గా కనిపిస్తోంది. ఈ సినిమా దాదాపు రూ.26 కోట్ల భారీ నాన్-థియేట్రికల్ డీల్ ను కొట్టేసింది, అందుకే బడ్జెట్ మొత్తం కవర్ అయిపోయింది.
Korean Kanakaraju big pre-release deal
ఆగస్టు 7న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా, ఇప్పటికే మేకర్స్ కు కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసింది. ఇలాంటి టైంలో ఇంత పెద్ద డీల్ రావడం అంటే, ప్రొడ్యూసర్స్ కు టెన్షన్ లేకుండా పోయింది.
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా, థియేటర్లకు వెళ్లే ముందే తన కోస్తా ఎక్కువగా రికవరీ చేసేసింది. ఇప్పుడు మార్కెట్ లో అన్నీ చిన్న సినిమాలు బ్రేక్ ఈవెన్ కు ఇబ్బంది పడుతుంటే, ఈ ప్రాజెక్ట్ మాత్రం సేఫ్ జోన్ లో ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, ఫ్యాన్స్ కూడా ఎక్సైట్ గా ఉన్నారు.
మొత్తానికి, కొరియన్ కనకరాజు థియేట్రికల్ రన్ కు రెడీ అయింది. నాన్-థియేట్రికల్ రైట్స్ అమ్మకాలతో బడ్జెట్ కవర్ అయిపోవడం వల్ల, థియేటర్లలో వచ్చే కలెక్షన్స్ పూర్తిగా లాభాలుగా మారే ఛాన్స్ ఉంది. ఈ డీల్ ఎలా ఉంటుందో, ఆగస్టు 7న చూడాలి.
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





