KTR: సజ్జనార్ కు KTR స్ట్రాంగ్ వార్నింగ్..?

KTR sajjanar
KTR sajjanar
KTR sajjanar

KTR: తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనుల చుట్టూ రాజకీయాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలోనే కొత్తగా తెరపైకి ఫోన్ టాపింగ్ కేసు వచ్చింది. ఈ కేసులో భాగంగా హరీష్ రావు, విచారణను ఎదుర్కొన్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. KTR

KTR strong warning to Sajjanar

రిటైర్మెంట్ ప్రకటించిన అధికారులను కూడా తమ ప్రభుత్వంలో శిక్షిస్తామని హెచ్చరించారు. సజ్జనార్ కు కూడా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. ఎమర్జెన్సీ పాలన ఉంటే మీరు బయట ఉండే వాల్లా? నీ ఇష్టం వచ్చినట్లు కొంతమంది అధికారులు మాట్లాడుతున్నారని… వాళ్లందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని సూచనలు చేశారు కేటీఆర్. KTR

Also Read: Kavitha: కవిత-ప్రశాంత్ కిషోర్ మధ్య 500 కోట్ల డీలింగ్ ?

రేవంత్ రెడ్డి ఆడించినట్లు వాడి మధ్యలో మీరు బలి కాకూడదని అధికారులకు విజ్ఞప్తి చేశారు. రెండు సంవత్సరాలలో తప్పకుండా గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెడుతూ… రేవంత్ రెడ్డి ఆడించినట్లు ఆడే అధికారులను అస్సలు వదలబోమని హెచ్చరించారు. దీంతో సజ్జనార్ ను ఉద్దేశించి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. KTR

Also Read: Harish Rao: రేవంత్ రెడ్డికి హ‌రీష్ రావు షాక్.. కేంద్రానికి సంచ‌ల‌న లేఖ ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu