Mudragada Padmanabham: ఏపీలో ఎమర్జెన్సీ పెట్టాలని ముద్రగడ లేఖ

mudragada padmanabham
mudragada padmanabham
mudragada padmanabham

Mudragada Padmanabham: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన పెట్టాలని ముద్రగడ పద్మనాభరెడ్డి వివాదాస్పద లేఖ రాశారు. గత నాలుగు రోజులుగా ఏపీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్న సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడం.. ఇటు జోగి రమేష్ పై తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోయి ప్రవర్తించడం జరిగింది. ఈ ఇద్దరు మాజీమంత్రి ఇండ్లపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేశారు. Mudragada Padmanabham

Mudragada Padmanabham on ap president rule

ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇలాంటి తరుణంలో ముద్రగడ పద్మనాభ రెడ్డి రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన పెట్టారంటూ సంచల లేఖ రాశారు. ఏపీలో ఎమర్జెన్సీ పాలను పెట్టాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేక రాయడం జరిగింది. Mudragada Padmanabham

Also Read: MLA Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్‌..హర్షవీణ మ‌రో వీడియో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఇందులో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కోరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ లకు లేఖ రాశారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి. మాజీ మంత్రులు విడుదల రజిని అంబడి రాంబాబు జోగి రమేష్ లను అవమానించడం సరికాదని పేర్కొంటూ లేఖ విడుదల చేశారు. Mudragada Padmanabham


Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu