
MLA Arava Sridhar: జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహరంలో మరో మలుపు తిగిరింది. మహిళా ఉద్యోగి కోసం చేయి కోసుకున్నాడట జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఈ మేరకు అరవ శ్రీధర్ వ్యవహారంలో వెలుగులోకి కొత్త వీడియో బయటకు వచ్చిందని అంటున్నారు. MLA Arava Sridhar
MLA Arava Sridhar video call goes viral
మహిళా ఉద్యోగికి మరోసారి వీడియో కాల్ చేసినట్లు సమాచారం అందుతోంది.. చాటింగ్ చేస్తూ కారులోనే చేయి కోసుకున్నారట జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్. MLA Arava Sridhar
Also Read: Etela Rajender: కేసీఆర్ మా బాస్.. ఈటల రాజేందర్ సంచలనం ?
తన ప్రేమని గుర్తించాలంటూ వీడియో కాల్ చేసి అరవ శ్రీధర్ ఏడ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక శ్రీధర్ చేయి కోసుకున్న వీడియోను బయట పెట్టింది మహిళ. దీంతో ఈ సంఘటన వైరల్ గా మారింది. MLA Arava Sridhar
Also Read: Konda Surekha: మేడారం జాతరకు దూరంగా మంత్రి కొండా సురేఖ ?
https://twitter.com/Telugufeedsite/status/2016905900502745175?s=20




















