MLA Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్‌..హర్షవీణ మ‌రో వీడియో

MLA Arava Sridhar
MLA Arava Sridhar
MLA Arava Sridhar

MLA Arava Sridhar: జ‌న‌సేన పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జనసేన నేత తాతం శెట్టి నాగేంద్రకు కౌంటర్ ఇచ్చిన భాదితురాలు హర్షవీణ.. షాకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. తాతంశెట్టి నాగేంద్ర జనసేన రాజకీయ బ్రోకరంటూ మండిపడ్డ హర్షవీణ.. షాకింగ్ నిజాలు బ‌య‌ట పెట్టారు. MLA Arava Sridhar

MLA Arava Sridhar harshaveena latest video goes viral

యూపీఎస్సీ అనేది నా స్వంత విషయం అన్నారు హర్షవీణ. యూపీఎస్సీ చదువుతున్నానని ఎమ్మెల్యే శ్రీధర్ నన్ను పెళ్లి చేసుకుంటానని అనలేదని ఫైర్ అయ్యారు హర్షవీణ. నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం తెలిసి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడని తెలిపారు. MLA Arava Sridhar

Also Read: Etela Rajender: కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరిన ఈట‌ల రాజేంద‌ర్ ?

ఇందులో జనసేన పార్టీని లాగద్దని కోరారు హర్షవీణ. ఎమ్మెల్యే శ్రీధర్ ను లాగద్దు..శ్రీధర్ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు అని వివ‌రించారు. కానీ ఎందుకు పెళ్లి చేసుకోను అన్నాడు అనేదే నాకు ఇప్పుడు తేలాల్సిన అంశం అని తెలిపారు హర్షవీణ.. MLA Arava Sridhar

Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబుపై టీడీపీ నాయకుల దాడి ?

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment