

Janasena Mla Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అజ్జాతంలోకి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వెళ్లినట్లు సమాచారం అందుతోంది. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తనపై వచ్చిన ఆరోపణలపై వీడియో విడుదల చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం అందుతోంది. Janasena Mla Arava Sridhar
Janasena Mla Arava Sridhar enters Azzatham
న్యాయవాదుల సలహా తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడి విచారణకు జనసేన పిలవనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక అటు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలు వీణ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.Janasena Mla Arava Sridhar
Also Read: Ajit Pawar-plane crash: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి
మార్నింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉండటం వల్లే ఎమ్మెల్యే శ్రీధర్ ను రాత్రిళ్లు కలిశానని వెల్లడించారు వీణ.
ఏ ఎమ్మెల్యే కూడా ఇంత దారుణం చేయడని భావించి రాత్రిపూట వెళ్లానన్నారు. మా ఆయనకు విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని ఎమ్మెల్యే శ్రీధర్ చెప్పాడని వ్యాఖ్యానించారు వీణ. అందుకే ఐదుసార్లు అబార్షన్ చేయించుకున్నానని తెలిపారు వీణ. Janasena Mla Arava Sridhar
Also Read: Deputy CM Ajit Pawar : అజిత్ పవార్ విమాన ప్రమాదంపై సంచలన వీడియో
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





