Niharika: ఆ హీరోతో నిహారిక రొమాన్స్.. “ఇలాంటి వీడియోలకే నీ మొగుడు వదిలేసాడంటూ ఫైర్.!

Niharika romance with that hero
Niharika romance with that hero

Niharika: మెగా డాటర్ నిహారిక ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటుంది. ఇక కొంతమంది నిహారిక చేసిన దేన్నైనా సరే తప్పుగా ఎత్తిచూపుతూ ఉంటారు. ఎప్పుడు నిహారిక ఏం వీడియో పెడుతుందా.. ఆమెకు సంబంధించి ఏ విషయం బయట పడుతుందా అని కాచుకుకూర్చుంటారు. అయితే తాజాగా నిహారికకి సంబంధించి ఓ హీరోతో రొమాన్స్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

Niharika romance with that hero

ఆ వీడియో చూసిన నిహారిక యాంటీ ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో పెద్ద పెద్ద కామెంట్లు పెడుతూ తగుదునమ్మా అంటూ వచ్చేశారు.ఇక తాజాగా నిహారిక యంగ్ హీరో విశ్వక్ సేన్ తో కలిసి రొమాంటిక్ గా మాట్లాడుతున్న ఒక వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చూస్తూ ఉంటే నిహారిక విశ్వక్సేన్ ఇండస్ట్రీలోకి రాకముందుది కావచ్చు అనేలా ఉంది.అలా పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.(Niharika)

Also Read: Keerthy Suresh: పదిహేనేళ్ళలోనే అన్ని కానిచ్చేసిన కీర్తి సురేష్.. సీక్రెట్ డేటింగ్ కథ!!

ఆ వీడియోలో నిహారిక విశ్వక్ సేన్ కి గిలిగింతలు పెట్టినట్లుగా చేస్తూ ఉంటే నిహారిక చేసే పనులకు విశ్వక్ అమ్మాయిలా సిగ్గుపడతారు.అయితే ఈ వీడియో ఎప్పటిదైనా కావచ్చు కానీ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో చాలామంది ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఈ వెక్కిలి చేష్టల వల్లే నీకు విడాకులు అయ్యాయి. అయినా నీ బుద్ధి మారడం లేదా అంటూ కామెంట్లు పెడుతుంటే..

Niharika romance with that hero

మరి కొంత మందేమో ఇలాంటి వీడియో చూసే నీ మొగుడు వదిలేసాడు కావచ్చు అంటూ ఫైర్ అవుతున్నారు.ఏది ఏమైనప్పటికీ నిహారిక విశ్వక్ సేన్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ పాత బంధం కొత్తగా కలిసి నాగబాబుకి నిహారిక ఏమైనా షాకిస్తుందా అని ప్రశ్నార్థకంతో కూడిన కామెంట్లు పెడుతున్నారు.(Niharika)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu