Niharika: లావణ్య త్రిపాఠి ఎంట్రీ తో నిహారిక బయటికి.. నాగబాబు ఇంట్లో ఏం జరుగుతోంది.?

Niharika comes out with Lavanya Tripathi entry

Niharika: ఏంటి లావణ్య త్రిపాటి నాగబాబు ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టాక నిహారిక బయటకు వెళ్లిందా.. అన్ని రోజులు పేరెంట్స్ తో ఉన్న నిహారిక ఎందుకు సడన్గా తన నిర్ణయాన్ని మార్చుకుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఉండటం లేదట. బయట వేరే ఫ్లాట్ ని రెంటుకు తీసుకొని మరీ అదే ఫ్లాట్లో ఉంటుందట.

Niharika comes out with Lavanya Tripathi entry

అయితే ఈ విషయం రూమర్ కాదు స్వయంగా నిహారికనే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.ఇక నిహారిక ఈ విషయం చెప్పడంతో చాలామంది నెటిజన్లు ఇంట్లోకి వదిన వచ్చాక నిహారికకు వదినతో పడలేదు కావచ్చు. అందుకే ఇంట్లో అన్నయ్య వదిన మధ్య డిస్టబెన్స్ రాకూడదు అనే ఉద్దేశంతో బయట ఫ్లాట్లో రెంటుకు ఉంటుంది అని మాట్లాడుకుంటున్నారు. కానీ ఇది నిజం కాదట. (Niharika)

Also Read: Vijay Arrest: విజయ్ అరెస్ట్ కి రంగం సిద్ధం.. 5ఏళ్ల జైలు శిక్ష.!

నిహారిక కి లావణ్య త్రిపాఠి తో ఎలాంటి గొడవలు లేవట.కానీ తన కెరీర్ అలాగే సినిమా ప్రాజెక్టుల కోసమే వేరే ఫ్లాట్లో అద్దెకు ఉంటుందట.ఇంట్లో ఉంటే కెరియర్ చూసుకో రాదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఎవరి పర్సనల్స్ వాళ్లకు ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీనే సైలెంట్ గా ఉన్నప్పుడు దీన్ని మరీ అంత రాద్ధాంతం చేయడం అనవసరం.

Niharika comes out with Lavanya Tripathi entry

ఇక ఫ్యామిలీకి దూరంగా వేరే ఇంట్లో రెంట్ కి ఉన్నప్పటికీ ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇంటికి వచ్చి ఫ్యామిలీతో గడుపుతుందట.ముఖ్యంగా వరుణ్ తేజ్ కి కొడుకు పుట్టినప్పటి నుండి ఎక్కువగా ఇంట్లోనే ఉంటుందట. అలాగే తన ఫ్యామిలీనే తన ప్రపంచం అని వాళ్ళని చూడకుండా ఉండలేనని నిహారిక ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.(Niharika)

Share your love