ఓటీటీలోకి వచ్చేసిన సిద్ధార్థ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఓ మధ్య తరగతి కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనే కథాంశంతో రూపొందిన సినిమా 3 బీహెచ్ కే. సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో జూన్ లో రిలీజై తెలుగులో జూలై 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేట్రికల్ గా 3 బీహెచ్ కే సినిమా పెద్దగా ప్రభావం చూపించకున్నా ఓ మంచి ప్రయత్నంగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమోజాన్ ప్రైమ్ … Read more

డే 1 వసూళ్లలో “కింగ్డమ్” సెన్సేషన్

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా డే 1 వసూళ్లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 39 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. విజయ్ దేవరకొండ రేంజ్ హీరోలతో చూస్తే డే 1 వసూళ్లలో ఇదొక హ్యూజ్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ రోజు నుంచి కింగ్డమ్ వసూళ్లు మరింతగా పెరగనున్నాయి. వీకెండ్ వస్తుండటం కూడా వసూళ్లలో భారీ పెరుగుదలను … Read more

నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసిన “తమ్ముడు”

నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూస్తున్న వారు తమ రెస్పాన్స్ తెలియజేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. థియేటర్స్ లో సినిమాను మిస్ అయిన వారు తమ్ముడు మూవీ నెట్ ఫ్లిక్స్ లో చూస్తూ స్టోరీ, స్క్రీన్ ప్లే, … Read more