పవర్ స్టార్ బర్త్ డే కు డబుల్ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే కు ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ రెడీ అవుతోంది. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన రెండు సూపర్ హిట్ చిత్రాలు రిలీజ్ కు రాబోతున్నాయి. తమ్ముడు, జల్సా సినిమాలు సెప్టెంబర్ 2న రీ రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలను థియేటర్స్ లో పవన్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు. తమ్ముడు, జల్సా సినిమాల రీ రిలీజ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తమ్ముడు సినిమా 99లో … Read more

నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసిన “తమ్ముడు”

నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూస్తున్న వారు తమ రెస్పాన్స్ తెలియజేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. థియేటర్స్ లో సినిమాను మిస్ అయిన వారు తమ్ముడు మూవీ నెట్ ఫ్లిక్స్ లో చూస్తూ స్టోరీ, స్క్రీన్ ప్లే, … Read more