
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నిక జరగనుంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ అలాగే మున్సిపల్ ఎన్నికల హడావిడి తెలంగాణ రాష్ట్రంలో ఫినిష్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఎంపీటీసీ అలాగే జెడ్పిటిసి ఎన్నికలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. Revanth Reddy
Revanth Reddy on State government focuses on MPTC, ZPTC elections
ఇవాళ అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ జెడ్పిటిసి అలాగే ఎంపిటిసి ఎన్నికలను ఉద్దేశించి చర్చించబోతున్నారట. ఈ సమావేశం తర్వాత ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. Revanth Reddy
Also Read: BRS: బుల్లెట్ దిగిందా లేదా? గూడెం మహిపాల్ రెడ్డి అదిరిపోయే డైలాగ్
ఇక ఈ జెడ్పిటిసి అలాగే ఎంపిటిసి ఎన్నికలను ఒకే విడతల్లో పోలింగ్ నిర్వహించాలని సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మరో 15 నుంచి 20 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అనుకుంటున్నారట. అసెంబ్లీ బడ్జెట్ సెషన్, ఇంటర్ అలాగే పదో తరగతి పరీక్షలకు తగ్గట్టుగా అని ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నారట. ఇక ఎన్నికల కంటే ముందు రైతు బంధు రిలీజ్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.Revanth Reddy
Also Read: BRS: జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక..బీఆర్ఎస్ కు ఊహించని షాక్





