
BRS: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. గూడెం మహిపాల్ రెడ్డి వ్యూహాల నేపథ్యంలో పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. BRS
BRS Gudem Mahipal Reddy’s amazing dialogue
ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్‌గా మోటే సుమలత ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా పట్లోళ్ల మాధవి ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్‌కి గూడెం మహిపాల్ రెడ్డి ఝలక్ ఇచ్చినట్లు అయింది. ఇక ఈ ఎన్నిక ప్రక్రియ తర్వాత బుల్లెట్ దిగిందా లేదా? అంటూ గూడెం మహిపాల్ రెడ్డి అదిరిపోయే డైలాగ్ వేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. BRS
Also Read: Congress: మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్ మరో కొత్త కుట్ర, బయటపెట్టిన కోనేరు కోనప్ప ?
ఇది ఇలా ఉండగా, పటాన్ చెరు పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్‌కి మద్దతిచ్చి గెలిపించారు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ దెబ్బకు గుమ్మడిదల, గడ్డపోతారం,ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారంలలో బీఆర్‌ఎస్ విజయం సాధించడం జరిగింది. అటు కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఈ తరుణంలో బుల్లెట్ దిగిందా లేదా? అంటూ గూడెం మహిపాల్ రెడ్డి అదిరిపోయే డైలాగ్ చెప్పారు. BRS
Also Read: Telangana: ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్




















