Balka Suman: బాల్క సుమ‌న్‌, గులాబీ నేత‌ల‌పై రాళ్ల దాడి ?

Balka Suman
Balka Suman

Balka Suman: గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుమన్ కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. మాజీ ఎమ్మెల్యే సుమన్ పై, బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకుల రాళ్ల దాడి జ‌రిగిన‌ట్ల వీడియోలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. రాళ్ళ దాడిలో బీఆర్ఎస్ నాయకుడి తలకి బలమైన గాయం అయిన‌ట్లు గుర్తించారు. Balka Suman

Former MLA Balka Suman BRS leaders attacked by Congress leaders with stones

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఛైర్మెన్ ఎన్నికల్లో పాల్గొన నివ్వకుండా, అడ్డుకుంటున్నాట‌ పోలీసులు, కాంగ్రెస్ నాయకులు. క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి స్వర్ణలత మీద కేసు నమోదు అయిందని అడ్డుకున్నారు పోలీసులు. Balka Suman

Also Read: BRS: జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక..బీఆర్ఎస్ కు ఊహించ‌ని షాక్‌

అక్రమ కేసులు పెడతారా అంటూ పోలీసులపై ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. దీంతో బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకుల మీద రాళ్ల దాడికి దిగారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. అనంతరం బీఆర్ఎస్ నాయకులపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. Balka Suman

Also Read: BRS: బుల్లెట్ దిగిందా లేదా? గూడెం మహిపాల్ రెడ్డి అదిరిపోయే డైలాగ్

Share your love