
BRS: జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో..బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒత్తిడి మేరకు ఎన్నిక వాయిదా వేశారట అధికారులు. BRS
Janagama Municipal Chairman and Vice Chairman election..an unexpected shock for BRS
ఈ తరుణంలోనే జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడిందని అంటున్నారు. ఎన్నికను వాయిదా వేయడంపై BRS మండిపడుతోంది. కోరం ఉన్నా ఎందుకు వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, మున్సిపల్ కార్యాలయం ముందు 15 మంది కౌన్సిలర్లతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆందోళనకు దిగారు. BRS
Also Read: Congress: మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్ మరో కొత్త కుట్ర, బయటపెట్టిన కోనేరు కోనప్ప ?
ఇక అటు జనగామ మున్సిపాలిటీలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారట పోలీసులు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డిని, బిఆర్ఎస్ కౌన్సిలర్లను అడ్డుకుంటున్నారట పోలీసులు. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. BRS
Also Read: Telangana: ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్




















