Srilanka: శ్రీలంక జట్టులో పెను విషాదం ?

Srilanka: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో శ్రీలంక జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టులో తాజాగా పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీలంక స్పిన్నర్ దునిత్ తండ్రి గుండెపోటుతో మరణించారు. నిన్న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. Srilanka

Also Read: Rajagopal Reddy: రేవంత్ రెడ్డికి షాక్‌… జ‌గ‌న్ తో రాజ‌గోపాల్ రెడ్డి ర‌హ‌స్య మీటింగ్‌..70 కార్ల‌తో !

Srilanka player Dunith Wellalage lost his father

ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే… శ్రీలంక స్పిన్నర్ దునీత తండ్రి మరణించారట. అయితే ఆయన మరణ వార్తను… కొడుకు దునిత్ కు చెప్పకుండా మేనేజర్ హోల్డ్ లో పెట్టారు. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత…. దునిత్ కు సమాచారం ఇచ్చారు.

Also Read: Hardik Pandya: ఒకేసారి ఇద్దరితో..హార్దిక్ పాండ్య కొత్త లవర్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే…

దీంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు ఈ స్పిన్నర్ దునీత్. ఇక అతన్ని శ్రీలంక ప్లేయర్ లందరూ ఓదార్చారు. శ్రీలంక కోచ్ జయసూర్య కూడా.. ధైర్యం చెప్పాడు. ఇది ఇలా ఉండగా నిన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు పైన విజయం సాధించిన శ్రీలంక సూపర్ ఫోర్ లోకి తీసుకువెళ్లింది. రేపు బంగ్లాదేశ్ తో సూపర్ ఫోర్ లో శ్రీలంక తలపడనుంది.

Also Read: CM Revanth Reddy: యూరియా బ‌స్తాల‌కు రూ.2 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే…

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_