Guava: వర్షాకాలంలో జామ చెట్టుకు మొక్కాల్సిందే…ఇది తింటే కాన్సర్ తో పాటు 100 రోగాలకు !

Health Benefits of Guava

Guava: సీజన్లతో సంబంధం లేకుండా దొరికే పండులో జామపండు ఒకటి. ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. జామ పండు ఎంతగానో రుచిగా ఉంటుంది. తియ్యగా తిన్నా కొద్ది తినాలి అనిపిస్తుంది. రుచి మాత్రమే కాకుండా జామపండు ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తుందని వైద్య నివేదికలో వెళ్లడైంది. జామపండు మాత్రమే కాకుండా దాని ఆకులు తిన్నా కూడా ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. జామపండు లో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, పోషకాలు అధికంగా ఉంటాయి. జామ పండు తినడం వల్ల క్యాన్సర్ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.

Health Benefits of Guava

ఇందులో ఉండే విటమిన్లు, పోషకాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. జామ పండు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు వరమని వైద్యులు చెబుతున్నారు. జామ పండు తినడం వల్ల క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి. ఇదివరకే క్యాన్సర్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రెండు జామ పండ్లను తిన్నట్లయితే వారి శరీరానికి కావాల్సిన బలం చేకూరుతుంది. క్యాన్సర్ కణాలు క్రమక్రమంగా క్షీణిస్తాయి. జామ పండును అధికంగా తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జామ పండును, జామ చెట్టు ఆకులను అనేక రకాల ఆయుర్వేద మందులలో వాడుతున్నట్లుగా వైద్యులు పేర్కొన్నారు. జామపండ్లు మార్కెట్లలో చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఇవి సీజన్లతో సంబంధం లేకుండా ప్రతిరోజు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. జామ పండును తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎనర్జీ వస్తుంది. నీరసం ఆసట ఉన్నప్పుడు జామ పండును తిన్నట్లయితే తక్షణమే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.

Also Read: CM Revanth Reddy: యూరియా బ‌స్తాల‌కు రూ.2 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే…

జామ పండును అధికంగా తినడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. జామ పండు తినడం వల్ల శరీరంపై వయసు రిత్యా వచ్చే ముడతలు తగ్గుతాయి. చర్మం ఫిట్ గా ఉంటుంది. కాంతివంతంగా, అందంగా తయారు అవుతారు. జామ పండు అధికంగా తినడం వల్ల ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. జలుబు, దగ్గు సమస్యలు ఉన్న సమయంలో జామపండు తింటే జలుబు ఎక్కువ అవుతుందని చాలామంది అపోహలో ఉంటారు. కానీ జామ పండు తినడం వల్ల జలుబు దగ్గు లాంటి సమస్యలు తొలగిపోతాయని వైద్యులు చెబుతూనే ఉంటారు. జామ పండు తినడం వల్ల చిన్న పిల్లలలో ఎదుగుదల బాగుంటుంది. చురుగ్గా ఉంటారు. చిన్నపిల్లలకు జామ పండును ప్రతిరోజు కాకుండా వారంలో రెండు మూడు సార్లు తినిపించినట్లైతే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని వైద్యులు సూచనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు జామపండును తినాలని చెబుతున్నారు.

Also Read: Hardik Pandya: ఒకేసారి ఇద్దరితో..హార్దిక్ పాండ్య కొత్త లవర్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే…

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu