అనిరుధ్ రవిచందర్

గాయంతోనూ ‘ది ప్యారడైజ్’కు సిద్ధం: నాని కొత్త పోస్ట్ వైరల్!!

గాయంతో ఉన్నా ఎనర్జీ తగ్గలేదని నాని షేర్ చేసిన తాజా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది ప్యారడైజ్ షూటింగ్‌కు సిద్ధమంటూ ఆయన ఇచ్చిన యాక్షన్-మూడ్ క్యాప్షన్ అభిమానుల్లో హైప్ పెంచింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.