Jailer 2: జైలర్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

'జైలర్‌ 2' రిలీజ్ డేట్ ఫిక్స్

Superstar Rajinikanth’s Jailer 2 gets October 15 global release date. Directed by Nelson Dilipkumar, the Sun Pictures action thriller features Mohanlal, Shiva Rajkumar, and Ramya Krishna. With Anirudh’s music and a massive star cast, expectations soar after the original blockbuster.

కమల్ హాసన్, రజనీకాంత్ ప్రాజెక్ట్ టైటిల్ అప్‌డేట్

రజనీకాంత్, కమల్ హాసన్ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక ‘తలైవర్ 173’ టైటిల్‌పై రేపు ఉదయం 10 గంటలకు అధికారిక అప్‌డేట్ రానుంది. భారీ అంచనాల మధ్య ఈ ప్రాజెక్ట్‌కు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించనున్నారన్న వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహం రేపుతోంది.