కమల్ హాసన్, రజనీకాంత్ ప్రాజెక్ట్ టైటిల్ అప్‌డేట్

రజనీకాంత్, కమల్ హాసన్ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక ‘తలైవర్ 173’ టైటిల్‌పై రేపు ఉదయం 10 గంటలకు అధికారిక అప్‌డేట్ రానుంది. భారీ అంచనాల మధ్య ఈ ప్రాజెక్ట్‌కు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించనున్నారన్న వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహం రేపుతోంది.