‘రావు బహదూర్’ ఈవెంట్లో సంచలనం: సత్యదేవ్ ను ‘ఈ తరం కమల్’ అన్న దర్శకుడు!!
‘రావు బహదూర్’ పాటల విడుదల కార్యక్రమంలో దర్శకుడు వెంకటేష్ మహా సత్యదేవ్‌ను “ఈ తరం కమల్ హాసన్”గా ప్రశంసించడంతో చర్చ మొదలైంది. ఆ పోలికను గౌరవంగా స్వీకరిస్తున్నానని చెప్పిన సత్యదేవ్, త్వరలో రానున్న ఈ చిత్రం తన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.