Vaishnav Tej new project: వైష్ణవ్ తేజ్ ఓకే చెప్పిన క్రేజీ ప్రాజెక్ట్ ఇదే
ఉప్పెన తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న వైష్ణవ్ తేజ్, ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బలమైన కథ, కొత్త తరహా పాత్రతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నాడు.