
OTT Market Crash : OTT మార్కెట్ క్రాష్, పే-పర్-వ్యూ ఆపదలపై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు!
ఓటీటీ మార్కెట్ ఒక్కసారిగా మారిపోతూ నిర్మాతలకు కొత్త సవాళ్లు విసురుతోంది. భారీ ఆఫర్లతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు బాక్సాఫీస్ నెంబర్లు, విడుదల సమయం, థియేటర్ రన్ ఆధారంగా కొత్త దశలోకి వెళ్లిందని దిల్ రాజు తెలిపారు.




