Water Intake: బరువు తగ్గడంలో నీటి పాత్ర కీలకం!!

Water Intake: బరువు తగ్గడంలో నీటి పాత్ర కీలకం!!

బరువు తగ్గడంలో నీరు కీలక పాత్ర పోషిస్తోంది. ఆకలి నియంత్రణ, జీర్ణక్రియ, జీవక్రియ, వ్యాయామ పనితీరును మెరుగుపరచడంతో పాటు అనవసర కేలరీలను తగ్గిస్తుంది. అయితే ఉత్తమ ఫలితాల కోసం సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకర జీవనశైలి కూడా అవసరం.

Sleep Deprivation: నిద్రలేని రాత్రి తర్వాత వికారం ఎందుకు వస్తుంది?

Why do you feel nauseous after a sleepless night

నిద్రలేమి కేవలం అలసటనే కాదు, కొందరిలో వికారం, కడుపు అసౌకర్యం, మైకము, తలనొప్పి కూడా కలిగిస్తుంది. ఒత్తిడి హార్మోన్లు, రక్తంలో చక్కెర మార్పులు, జీర్ణక్రియ మందగించడం ఇందుకు కారణాలు. తేలికపాటి భోజనం, నీరు, విశ్రాంతి ఉపశమనం ఇస్తాయి.