నిధుల సంక్షోభం

కాంగ్రెస్ : మల్లు భట్టి విక్రమార్క సంతృప్తికరంగా లేరా? అదే కారణమట

Bhatti Conundrum: Mallu Bhatti సంతృప్తి లేకపోవడానికి ఇదే కారణం? కాంగ్రెస్‌లో చర్చలు

మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అప్పులు, వడ్డీలు, పెండింగ్ బకాయిలు, సంక్షేమ పథకాల ఖర్చులు, నిధుల సమీకరణ భారమై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోందని, శాఖ కొనసాగింపుపైనా ఆయన సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారని సమాచారం.