YS Jagan: వైసీపీలో ఎమ్మెల్యేల్లో భయం ఎందుకు? అసలు కారణాల చర్చ
వైసీపీలో ఎమ్మెల్యే ఆశావహుల్లో జగన్ తాజా హామీతో భయం పెరుగుతోంది. సంక్షేమ పథకాల అమలును కార్యకర్తలకే అప్పగిస్తామన్న సంకేతాలతో గ్రౌండ్ లెవెల్ క్యాడర్‌లో ఉత్సాహం వచ్చినా, ఎమ్మెల్యేలకు తమ ప్రభావం తగ్గిపోతుందన్న ఆందోళన మొదలైంది.

