Kohli: టీమ్ ఇండియాలో సీనియర్ల వివాదం.. గంభీర్, అగార్కర్ల వైఖరిపై కోహ్లీ అసంతృప్తి?
Kohli: వన్డే క్రికెట్లో టీమ్ ఇండియా రథసారథి, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) ఆడటంపై ఎట్టకేలకు తన నోరు విప్పారు. ఇటీవల టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మరియు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో కోహ్లీ, రోహిత్ ల ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ.. “2027 వరల్డ్ కప్ లభ్యత గురించి … Read more