లీగల్ గేమింగ్ యాప్స్ కే ప్రచారం చేశా – విజయ్ దేవరకొండ

బెట్టింగ్ యాప్స్ విచారణలో భాగంగా ఈ రోజు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు హీరో విజయ్ దేవరకొండ. ఈడీ అధికారులు అడిగిన వివరాలు అందించారు. తాను ప్రచారం చేసింది బెట్టింగ్ యాప్స్ కు కాదని, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన లీగల్ గేమింగ్ యాప్స్ కు అని స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ ఇచ్చిన వివరాలతో ఈడీ అధికారులు సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – బెట్టింగ్ యాప్స్ లో నేను విచారణకు … Read more