ED

Jagan Plans Statewide Padayatra In 2026

Ys Jagan: జగన్‌కు ఊరటనిచ్చే సంకేతాలా? రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలు!!

వాన్ పిక్ ఆస్తుల జప్తు కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు Ys Jagan‌కు పెద్ద ఊరటనిచ్చింది. ఈ నిర్ణయం వైసీపీ శిబిరంలో ఉత్సాహం పెంచగా, విపక్షాల ఆరోపణలకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. పాత కేసుల చర్చలు మళ్లీ రాజకీయంగా వేడెక్కాయి.

బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు మంచు లక్ష్మి

పలు గేమింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో నటి మంచు లక్ష్మి ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఆమె హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ కు వెళ్లి తన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులు గేమింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి, బ్యాంక్ అక్కౌంట్స్, తీసుకున్న రెమ్యునరేష్ గురించి అడిగినట్లు తెలుస్తోంది. బ్యాంక్…

లీగల్ గేమింగ్ యాప్స్ కే ప్రచారం చేశా – విజయ్ దేవరకొండ

బెట్టింగ్ యాప్స్ విచారణలో భాగంగా ఈ రోజు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు హీరో విజయ్ దేవరకొండ. ఈడీ అధికారులు అడిగిన వివరాలు అందించారు. తాను ప్రచారం చేసింది బెట్టింగ్ యాప్స్ కు కాదని, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన లీగల్ గేమింగ్ యాప్స్ కు అని స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ ఇచ్చిన వివరాలతో…