Mohini emotional: ఆ సీన్ బలవంతంగా చేయించారు.. ఏడ్చినా వదల్లేదు – అలనాటి ఆవేదన!!
Mohini emotional: 90వ దశకంలో డ్రీమ్ గర్ల్‌గా తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులను మెప్పించిన నటి మోహిని (Mohini) తన సినీ ప్రయాణంలోని చేదు అనుభవాలను తాజాగా పంచుకున్నారు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె, బాలకృష్ణతో Aditya 369, చిరంజీవితో Hitler వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించారు. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన మోహిని, క్రైస్తవ మత ప్రచారకురాలిగా మారారు. Mohini emotional about career struggles తన కెరీర్లో ఎదురైన ఒక కఠిన … Read more