Asian Games 2026: అద్భుత విజయాలు సాధించిన భారత్.. నీతా అంబానీ ఏమన్నారంటే..
జపాన్‌లోని ఐచి-నగోయాలో జరిగిన ఏషియన్ గేమ్స్ 2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత అథ్లెట్లను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ అభినందించారు. ఈ క్రీడల్లో భారత్ మొత్తం 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా మహిళా అథ్లెట్లు దేశానికి గర్వకారణంగా నిలిచారని, యువతులకు స్ఫూర్తినిస్తూ భారత పతకాల వేటలో కీలక పాత్ర పోషించారని ఆమె ప్రశంసించారు. Asian Games 2026 India Performance … Read more