Indian athletes

Asian Games 2026: అద్భుత విజయాలు సాధించిన భారత్.. నీతా అంబానీ ఏమన్నారంటే..

జపాన్‌లోని ఐచి-నగోయాలో జరిగిన ఏషియన్ గేమ్స్ 2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత అథ్లెట్లను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ అభినందించారు. ఈ క్రీడల్లో భారత్ మొత్తం 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా మహిళా అథ్లెట్లు దేశానికి గర్వకారణంగా నిలిచారని,…

Asian Games 2026: భారత్ సాధించిన పతకాలు ఎన్ని.. పట్టికలో ఏ స్థానం?

జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరిగిన ఆసియా క్రీడలు 2026 ముగిసే సమయానికి భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. మొత్తం 85 పతకాలను సాధించిన భారత బృందం, పతకాల పట్టికలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇందులో 21 స్వర్ణ పతకాలు, 27 రజత పతకాలు మరియు 37 కాంస్య పతకాలు ఉన్నాయి. షూటింగ్, ఆర్కరీ, హాకీ…