Vijay Sales: విజయ్ సేల్స్ యాపిల్ డేస్ సేల్: ఐఫోన్ 17 మరియు మ్యాక్‌బుక్స్ పై అదిరిపోయే ఆఫర్లు!!

Vijay Sales Apple Days Sale 2026

Vijay Sales:ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ విజయ్ సేల్స్ (Vijay Sales) తన ప్రతిష్టాత్మక ‘Apple Days Sale’ ను ఘనంగా ప్రారంభించింది. 28 డిసెంబర్, 2025 నుండి 4 జనవరి, 2026 వరకు కొనసాగే ఈ సేల్‌లో యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను ప్రకటించింది. భారతదేశవ్యాప్తంగా ఉన్న 160కి పైగా విజయ్ సేల్స్ రిటైల్ అవుట్‌లెట్లతో పాటు, వారి అధికారిక వెబ్‌సైట్ vijaysales.com లో కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Vijay Sales Apple Days … Read more