
YCP: అఖండ 2 ఘోర అవమానం..పరువు తీస్తున్న వైసీపీ ?
YCP: నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 కు ఘోర అవమానం జరిగింది. రిలీజ్ అవుతుందన్న ఒక్కరోజు ముందుగానే వాయిదా పడిపోయింది. ఇప్పటివరకు ఏ సినిమాకు ఎదురు కానీ పరిస్థితి నందమూరి బాలయ్య హీరోగా చేసిన అఖండ 2 సినిమాకు ఎదురయింది. మహేష్ బాబు నటించిన రెండు సినిమాల కారణంగా పాత బకాయిలు…

