
Akhanda 2: అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతున్న బోయపాటి శ్రీను.. ఇక బాలయ్య తాండవమే!!
Akhanda 2: ‘అఖండ 2 తాండవం’తో మరోసారి Balakrishna తన మాస్ పవర్‌ను చూపించబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే Pan India levelలో భారీ అంచనాలు సృష్టించింది. ‘డాకు మహారాజ్’ తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్ బాలయ్య కెరీర్‌లో అత్యంత పవర్‌ఫుల్ రోల్ అని ఇండస్ట్రీ టాక్. Balakrishna returns…
