Allu Aravind: 75 అడుగుల భారీ స్క్రీన్.. అల్లు సినిమాస్ ప్రత్యేకతలు ఇవే!!

Allu Aravind Praises CM Revanth Reddy

Allu Aravind: హైదరాబాద్‌లోని కోకాపేటలో అత్యాధునిక ‘Allu Cinemas’ (అల్లు సినిమాస్) ప్రారంభోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని Global Film Capital గా మార్చాలన్న ముఖ్యమంత్రి ఆశయానికి చిత్ర పరిశ్రమ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ నగరం భవిష్యత్తులో ప్రధాన Financial District గా ఎదగబోతోందని, … Read more