Dolby Atmos Hyderabad

Allu Aravind Praises CM Revanth Reddy

Allu Aravind: 75 అడుగుల భారీ స్క్రీన్.. అల్లు సినిమాస్ ప్రత్యేకతలు ఇవే!!

Allu Aravind: హైదరాబాద్‌లోని కోకాపేటలో అత్యాధునిక ‘Allu Cinemas’ (అల్లు సినిమాస్) ప్రారంభోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని Global Film Capital గా మార్చాలన్న ముఖ్యమంత్రి ఆశయానికి చిత్ర…