
Allu Sirish: అల్లు శిరీష్ కి కాబోయే భార్య ఆ స్టార్ హీరోకి బంధువా..2 ఏళ్లుగా ఇంత నడిపించాడా.?
Allu Sirish: అల్లు శిరీష్ ఫైనల్ గా ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.అక్టోబర్ 31న అల్లు అరవింద్ నివాసంలో అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ఎంగేజ్మెంట్లో ఎంతోమంది సినిమా సెలబ్రెటీలతో పాటు బంధువులు సన్నిహితులు ఇలా ఎంతో మంది పాల్గొన్నారు. అయితే తాజాగా అల్లు శిరీష్ తన ప్రేమ…



