Allu sirish: హీరోయిన్ తో ప్రేమ.. బిజినెస్ మాన్ కూతురితో పెళ్లి..!

Allu Sirish Marraige
Allu Sirish Marraige

Allu Sirish: అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే రూమర్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతలా వినిపిస్తుందో చెప్పనక్కర్లేదు. అయితే అల్లు శిరీష్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కేవారట. కానీ సడన్గా ఆయన నాయినమ్మ చనిపోవడంతో పెళ్లి వాయిదా పడినట్టు తెలుస్తోంది.ఇక అల్లు శిరీష్ నాయనమ్మ చనిపోక ముందే అల్లు అరవింద్ తన మూడో కొడుకుకి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నారట.

Allu Sirish Marraige

అలా హైదరాబాదులో ప్రముఖ బిజినెస్ మాన్ కుమార్తెను అల్లు శిరీష్ కి ఇచ్చి పెళ్లి చేయాలని సంబంధం కుదుర్చుకున్నారట. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోవడంతో అల్లు శిరీష్ పెళ్లి కాస్త వాయిదా పడింది. అయితే ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ సినీ సర్కిల్స్ లో జోరుగా వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు అల్లు శిరీష్ బిజినెస్ మాన్ కూతురిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆ హీరోయిన్ ఏం కావాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. (Allu Sirish)

Also Read: OG Movie: ఓజి మూవీని చేయాల్సింది ఆ మెగా హీరోనా..కానీ పవన్ కళ్యాణ్ చేతులోకి ఎలా వచ్చిందంటే.!

ఇక అసలు విషయం ఏమిటంటే.. అల్లు శిరీష్ గతంలో ఓ హీరోయిన్ ని ప్రేమించినట్టు సినీ సర్కిల్స్ లో ఓ వార్త హైలైట్ అయింది.అంతేకాదు ఆ హీరోయిన్ తో పెళ్లి కూడా జరగబోతుందని, ఆ హీరోయిన్ తో పెళ్లికి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టు రూమర్లు వినిపించాయి.

Allu Sirish Marraige

కానీ సడన్గా అల్లు శిరీష్ బిజినెస్ మెన్ కూతురితో పెళ్లి అనే రూమర్లు రావడంతో చాలామంది నెటిజన్లు అల్లు శిరీష్ బిజినెస్ మాన్ కూతుర్ని పెళ్లి చేసుకుంటే హీరోయిన్ పరిస్థితి ఏమవుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Allu Sirish)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu