“బేబి” మూవీ టీమ్ కు సీఎం రేవంత్ సత్కారం
తెలుగు చిత్ర పరిశ్రమ గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలిపిన బేబీ సినిమా టీమ్ ను సత్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. నేషనల్ ఫిలిం అవార్డ్స్ విజేతలను తన నివాసంలో కలిసి అభినందించారు సీఎం. బేబి సినిమా నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, నిర్మాత ఎస్ కేఎన్, సింగర్ రోహిత్ లకు శాలువా కప్పి సత్కరించారు. బేబి సినిమా రెండు జాతీయ అవార్డ్స్ గెలవడం గర్వకారణమని, హైదరాబాద్ ను ఇండియన్ మూవీకి హబ్ గా మార్చేందుకు అందరం కృషి … Read more